ప్యాకేజీలు

శ్రీ-లిపి తెలుగు రత్న 7.4లో కొత్త విశేషాలు

 • Windows 10 OSకి అనుకూలత
 • Doc ఫైళ్ల కోసం ఫైల్ టు ఫైల్ కన్వర్షన్
 • రచన మాడ్యూళ్ల కోసం 64 బిట్ DLL అనుకూలత
 • కొత్త సంకేత ఫాంట్‌లు
buy button
పైవాటితో పాటుగా, అన్ని భాషా ప్రత్యేక ప్యాకేజీలు ఇవి కలిగి ఉంటాయి
ఫాంట్ మరియు ఫాంట్ సాధనాలు
 • Telugu307
 • Devnagari99
 • Kannada4
 • Tamil 4
 • Malayalam4
 • Gujarati4
 • Punjabi4
 • Bengali4
 • Assamese4
 • Manipuri4
 • Oriya4
 • Sanskrit15
 • Diacritical14
 • Sindhi16
 • Arabic12
 • Russian5
 • English400
 • Symbol101
 • 14 మాడ్యులర్ ద్విభాషా ఫాంట్‌లు
 • ప్యాకేజీలోని ప్రధాన భాష యొక్క 2 యూనికోడ్ ఫాంట్‌ల జతలు
 • 400 ఇంగ్లీష్ ఫాంట్‌లు
 • 101 సంకేత ఫాంట్‌లు
మరిన్ని ముఖ్య విశేషాలు క్రింద అందించబడ్డాయి:
 • శ్రీలిపి-ఎక్స్ (16 బిట్ ఫాంట్‍‌లు) మరియు శ్రీలిపి-7 (8 బిట్ ఫాంట్‌లు) అనే రెండు ఫాంట్ లేఅవుట్‌‍లు వినియోగదారు Windows అప్లికేషన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు ఎదుర్కొనే అనేక సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయి
 • తెలుగు భాష కోసం అలంకృత పుల్లిస్ గల ఫాంట్‌లు
 • ఫాంట్‌లను సన్నగా, మందంగా, ఏటవాలుగా మొదలైన విధాలుగా చేయడానికి ఆవిష్కార్ ఫాంట్ స్టైలర్
 • ఫాంట్‌లను సులభంగా ఇన్‌స్టాల్ చేయడానికి / తీసివేయడానికి మాడ్యులర్ ఫాంట్ మేనేజర్
 • సంకేత ఫాంట్‌లలో అవసరమైన సంకేతాన్ని కనుగొనడానికి సంకేత ఫాంట్ ప్రివ్యూయర్

ఇతర ముఖ్య విశేషాంశాలు

స్థానికీకరించిన భారతీయ భాషలో వర్డ్ ప్రాసెసర్ - పత్రిక

 • ఫైల్ అనుకూలత - ఇతర Windows ఆధారిత ప్యాకేజీలలోని పత్రాలను పత్రికలో ఉపయోగించగల సౌలభ్యం; అలాగే, వీటిని MS Word (DOC), RTF, TEXT, ISCII, PCISCII, శ్రీ-లిపి ఎడిటర్, HTML, iLeap మొ. ఫార్మాట్‌లలో ఉపయోగించగల సౌలభ్యం
 • భారతీయ భాషల్లో కనుగొని, భర్తీ చేసే ఎంపిక.
 • స్వయంచాలితంగా సేవ్ అయ్యే సౌలభ్యత
 • ఒకే వచనాన్ని అనేకసార్లు మళ్లీ మళ్లీ టైప్ చేయనవసరం లేకుండా పునరావృత పదాల కోసం కీబోర్డ్ షార్ట్‌కట్‌లు నిర్వచించగలరు.
 • తేదీ & సమయాన్ని భారతీయ భాషల్లో 12 రకాల ఫార్మాట్‌లలో సెట్ చేసుకోగలరు.
 • క్రమబద్ధీకరణ: పేరాగ్రాఫ్ & పట్టిక డేటాను భారతీయ భాషా నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించడానికి.
 • అక్షరదోష తనిఖీ: భారతీయ భాషల కోసం రేఖలో అందించి ఉండే అక్షరదోష తనిఖీ సౌలభ్యత.
 • నిఘంటువు : రేఖలో అందించి ఉండే హిందీ భాషా నిఘంటువు
 • భారతీయ భాషలో మెయిల్ విలీనత.
 • DMP ముద్రణ - అంతర్నిర్మిత వేగవంతమైన ముద్రణ సౌలభ్యత
 • రూపా విశేషాంశం ఉపయోగించి వచన శైలీకరణ: వచన సంక్షేపణం, విస్తరణ, ఛాయ, అక్షరాలు ముందుకు / వెనుకకు వాలినట్లు ఉంచడం, భ్రమణం & చుట్టుగీత మొదలైన ఎఫెక్ట్స్ వర్తింపజేయడానికి అంతర్నిర్మిత వచన శైలీకరణ సాధనం
 • భారతీయ భాషల్లో ఇ-మెయిల్ సౌలభ్యత.
 • లిప్యంతరీకరణ సేవ ఒక భారతీయ భాషలోని విషయాన్ని మరో భాషలోకి లిప్యంతరీకరిస్తుంది.
 • టైపింగ్ & మెనూ భాష ఎంపిక: వినియోగదారు టైపింగ్ & మెనూ భాషగా హిందీ, మరాఠీ, తమిళం లేదా మలయాళం వంటివి ఎంచుకోగలరు

మాడ్యులర్ "ఫాంట్ మేనేజర్"

 • సిడిలోని ఫాంట్‌లు నమోదు అయినా, కాకున్నా హార్డ్ డిస్క్‌కు కాపీ చేస్తుంది
 • ఫాంట్‌ల తాత్కాలిక ఇన్‌స్టాలేషన్‌కు అనుకూలంగా ఉంటుంది
 • ఎన్ని ఫాంట్‌లను అయినా సులభంగా ఇన్‌స్టాల్ చేస్తుంది లేదా అన్ఇన్‌స్టాల్ చేస్తుంది
 • సులభ కార్య నిర్వహణ కోసం ఫాంట్ సమితులను నిర్వచిస్తుంది
 • నిర్దిష్ట Doc లేదా PageMaker ఫైళ్లలో ఉపయోగించే ఫాంట్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

భారతీయ భాషా టైపింగ్ సాధనాలు, వీటినే IME లేదా స్క్రిప్ట్ ప్రాసెసర్ అని కూడా పిలుస్తారు

 • దాదాపు అన్ని స్క్రిప్ట్‌లకు అనుకూలంగా ఉండే అనేక ఫాంట్ లేఅవుట్‌లు
 • కొన్ని ఫాంట్ లేఅవుట్‌ల కోసం మాత్రా ప్రమాణీకరణ మరియు త్వరిత బ్యాక్‌స్పేసింగ్‌కు అనుకూలత
 • కీబోర్డ్ షార్ట్‌కట్‌లకు అనుకూలత
 • తేలియాడే సాధారణ మరియు విశిష్ట ట్యూటర్
 • ఇంగ్లీష్ అలాగే భారతీయ భాషా సంఖ్యలు ఎంచుకోగల సౌలభ్యత
 • అన్ని స్క్రిప్ట్‌ల కోసం అనేక కీబోర్డ్ లేఅవుట్‌లకు అనుకూలత

శ్రీ-లిపి మద్దతు అందించే కొన్ని ప్రసిద్ధ అప్లికేషన్‌లు

 • MS Office (Word, Excel, PowerPoint, Access, Publisher, FrontPage, Outlook Express)
  Adobe InDesign, InDesign CS
  Corel Draw 11/12/X3/X4/X5/X6/X7
  Internet Explorer, Netscape Navigator
  Dreamweaver, Flash, Director
  Quark Express (4 to 7), Word Pad, PostDeko
  Star Office 5/6, Open Office
  3D Max, Scala Multimedia
  Freehand, Inscriber, Intellidraw

మీ కార్య నిర్వహణ కోసం కన్వర్షన్ సాధనాలు

 • డాక్యుమెంట్‌ను ఒక ఫాంట్ ఫార్మాట్ నుండి మరో ఫార్మాట్‌లోకి మార్చగల సౌలభ్యత
 • DOC, PageMaker, టెక్స్ట్, RTF మరియు HTML ఫైల్‌లను మార్పిడి చేయగల సౌలభ్యత
 • ISCII / PCISCII / EAISCII, అలాగే యూనికోడ్ డేటా మార్పిడికి అనుకూలత
 • శ్రీ-లిపి 1.0 నుండి 7.0 వరకు మరియు శ్రీలిపి-ఎక్స్ ఫాంట్ లేఅవుట్‌లకు అనుకూలత
 • ఇతర విక్రేతల లేఅవుట్‌లను గుర్తించగల ఫాంట్ లేఅవుట్ మేనేజర్
 • మొత్తంగా అన్ని స్క్రిప్ట్‌లకు కలిపి సుమారు 200 ఫాంట్ ఫార్మాట్‌లకు అనుకూలత.

డెవలపర్‌ల కోసం

 • అప్లికేషన్‌ను భారతీయ భాషకు తగిన విధంగా అభివృద్ధి చేయడం కోసం API
 • ISCII మరియు ఇతర ఫార్మాట్‌లలోకి, అటుఇటూ మార్చగలగడం
 • Gist కార్డ్ డేటా నుండి Windows డేటాకు మార్చడం కోసం కన్వర్టర్
 • భారతీయ భాష టైపింగ్, ఒక ఫార్మాట్ నుండి మరోదానికి మార్చడం, పేర్ల డేటాను లిప్యంతరీకరించడం, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్‌లలో వేగవంతమైన ముద్రణ వంటి వాటికి అనుకూలమైన ప్రత్యేక శ్రీ-లిపి సాఫ్ట్ ప్యాకేజీ.

డేటాబేస్ సాధనాలు

 • భారతీయ భాషా డేటాబేస్‌ల మార్పిడి
 • భారతీయ భాషల కోసం డేటాబేస్ మేనేజర్ మరియు స్థానికీకరించిన లేబుల్ మేకర్
 • భారతీయ భాషల ఫాంట్ ఫార్మాట్‌లు మార్చడానికి డేటాబేస్ కన్వర్టర్
 • డేటా మార్పిడి మరియు లిప్యంతరీకరణ చేయడానికి సూచిక వినియోగాంశం
 • విభిన్న నివేదికలను రూపొందించడం కోసం సూచిక రిపోర్ట్ రైటర్

ప్రత్యేక భాష సాధనాలు

 • అధికారిక భాష నిఘంటువు (భాష నుండి ఇంగ్లీష్‌లోకి మరియు ఇంగ్లీష్ నుండి భాషలోకి), వినియోగదారు నిఘంటువు
 • ఫొనెటిక్ లిప్యంతరీకరణ, క్రమబద్ధీకరణ, భారతీయ భాష తేదీ/సమయం మరియు సంఖ్యల నుండి పదాల వంటి వినియోగాంశాలు గల భాష సర్వర్
 • అనుకూలీకృత కీబోర్డ్ కోసం కీబోర్డ్ ఉత్పాదకం
 • పోస్ట్ స్క్రిప్ట్ యేతర ప్రింటర్‌లలో ప్రతిబింబ ముద్రణ మరియు చిత్తుప్రతి దిద్దుబాటు కోసం వేగవంతమైన DMP ముద్రణ

బహుభాషా అక్షరదోష తనిఖీ సాధనం

 • MS Wordలో అనేక భారతీయ భాషల కోసం వరుసలో అందించి ఉండే అక్షరదోష తనిఖీ
 • భాష నిఘంటువుకు అనుకూలమైన అధిక ఖచ్చితత్వ అక్షరదోష తనిఖీలు
 • హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి, ఒరియా, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం మరియు ఇంగ్లీష్

ప్లగ్-ఇన్‌లు

 • భారతీయ భాషకు తగిన విధంగా క్రమబద్ధీకరణ, సంఖ్య నుండి పదం మార్పిడి, భారతీయ భాష సమయం మరియు డేటా, అక్షరదోష తనిఖీ, హైఫనేషన్ మరియు వచనాన్ని ఒక ఫాంట్ ఫార్మాట్ నుండి మరోదానిలోకి మార్చడం వంటివి చేయడానికి MS Office (MS Word & Excel), Adobe PageMaker, Adobe InDesign మరియు CorelDraw కోసం ప్లగ్-ఇన్‌లు

మాడ్యులర్ నుండి విశిష్ట వచన శైలీకరణ సాధనం

 • విభిన్న 2 డైమన్షనల్ ఎఫెక్ట్స్ ఉండే వచనం కోసం రూపా వచన శైలీకరణ సాధనం
 • వచనానికి 3-డైమన్షనల్ ఎఫెక్ట్స్ కోసం రూపా 3D
 • వెబ్ పేజీల కోసం మంచి వచన ఎఫెక్ట్స్ అందించడానికి చాలా ఉపయోగకరమైనది
 • TIFF, JPG, PSD ఫార్మాట్‌లకు అనుకూలత

క్లిప్ఆర్ట్

 • 15,000 అధిక రిజల్యూషన్ క్లిప్ఆర్ట్
 • భారతీయ భాష దస్తూరి కలిగి ఉండే క్లిప్ఆర్ట్

వాల్‌పేపర్‌లు & స్క్రీన్ సేవర్‌లు

 • అతుకులు లేని అలంకృత టైల్‌లలో 550 ఆకర్షణీయ వాల్ పేపర్‌లు
 • 11 అధునాతన స్క్రీన్ సేవర్‌లు
Subscribe our newsletter for attractive offers and product info.

Sitemap

Copyright 2000-18 Modular Infotech Pvt. Ltd.